ఇటీవల కాలంలో ఎక్కువగా పారిన్ కంట్రీలలో భారీ కొండచిలువలు, మొసళ్ళు కనిపిస్తున్న సంగతి తెలిసిందే..తాజాగా వెస్ట్ బెంగాల్ లో కూడా భారీ మొసలి ఒకటి వీధుల్లో కనిపించింది.. దాన్ని చూసిన జనాలు పరుగులు తీశారు..ఆ మొసలికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లా కల్నా ప్రాంతంలో మంగళవారం ఉదయం 9.5 అడుగుల పొడవున్న మొసలి కనిపించింది. అనంతరం అటవీశాఖ అధికారులు నివాస ప్రాంతం…