Tollywood : టాలీవుడ్ ప్లాపులతో వెలవెల బోతోంది. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు ప్లాపులతో సతమతం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన కింగ్ డమ్ ఆశించిన స్థాయి కలెక్షన్లు లేక థియేటర్ల నుంచి ఔట్ అయింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 భారీ అంచనాలతో వచ్చి చతికిల పడింది. మధ్యలో…