Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ తన కలల ప్రాజెక్ట్ బయట పెట్టాడు. వేల్పరి బుక్ ఆధారంగా మూడు భారీ ప్రాజెక్టులు చేస్తానని.. దానికి వందల కోట్ల బడ్జెట్ అవుతుందని తెలిపాడు. అప్పట్లో రోబో తన కలల ప్రాజెక్ట్ అని.. ఇప్పుడు వేల్పరి తన కలల ప్రాజెక్ట్ అన్నాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ శంకర్ ను నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాత ఎవరు. ఆల్రెడీ ఇండియన్-2 బిగ్ డిజాస్టర్ అయింది. ఆ…
ఇప్పటికే అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ పరిశ్రమను పైరసీ భూతం వెంటాడుతోంది. ఈ మధ్యకాలంలో పైరసీ తగ్గిందని అనుకుంటుంటే, మళ్లీ అది రాక్షసిలా జడలు విప్పుతోంది. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కొత్త సినిమా పైరసీ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. భారీ బడ్జెట్‌తో విడుదలైన సినిమాలను మొదటి రోజే పైరసీ చేస్తున్న కిరణ్ అనే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read:YS Jagan: మరోసారి చిత్తూరు…
Mani Ratnam : స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుంచి వస్తున్న మూవీ థగ్ లైఫ్. కమల్ హాసన్ ఈ మూవీలో హీరోగా చేస్తున్నారు. శింబు, త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 5న మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తాను ఏ సినిమా చేసినా అందులోని పాత్రలు, కంటెంట్ మీదనే దృష్టి పెడుతానని చెప్పారు. తన లక్ష్యం ప్రేక్షకులను ఎంటర్…