అఖిల్…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగార్జున వారసుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు.కానీ అతని సినీ కెరీర్ అంత ఊహించిన విధంగా అయితే సాగడం లేదు. అఖిల్ కు వరుస పరాజయాలు ఎదురవు తున్నాయి. రీసెంట్ గా 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిన ఏజెంట్ సినిమా కనీసం పాతిక కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించలేకపోయింది.ఏజెంట్ సినిమా ఫలితం తర్వాత అఖిల్ సినిమా కథల విషయంలో అలాగే బడ్జెట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఈ నెల 16వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీగా కొనుగోలు చేసి విడుదలకు సిద్ధం అయ్యారు. దాదాపు 185 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఖర్చు చేసి ఈ సినిమా ను పీపుల్స్ మీడియా వారు కొనుగోలు చేశారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ సంగతి…
ఆదిపురుష్ సినిమా గురించి చాలామంది ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా అలాగే సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు.ఓం రావత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మూవీ టీం విడుదల చేసిన ట్రైలర్ తో ఆదిపురుష్ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది . ఈ చిత్రం రామాయణం కథ ఆధారంగా అయితే రూపొందింది.…