‘బిగ్ బాస్’ తెలుగునాట అందరినీ ఆకట్టుకున్న రియాలిటీ షో. అయితే ఇప్పటి వరకూ ఈ షో లో విజేతలుగా నిలిచిన వారికి ఎవరికీ స్టార్ డమ్ దక్కలేదు. అంతే కాదు ప్రజలలో గుర్తింపు వచ్చినా చిత్ర పరిశ్రమలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తీరులో సాగుతూ వచ్చింది. దీనికి ఈ షోలో పాల్గొని విజేతలుగా, రన్నరప్‌లుగా నిలిచిన వారే నిదర్శనం. ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేసిన హాటీలు ఎన్ని విధాలుగా ఎంత ప్రయత్నించినా…