రోజురోజుకు కరోనా చాపకింద నీరులా పాకుతోంది. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు కరోనా బారిన పాడడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా బిగ్ బాస్ బ్యూటీ సిరి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆమె తెలిపింది. బిగ్ బాస్ సీజన్ 5…