KBC 16: 2000 ఏడాది నుండి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అభిమానులకు ఎంతగానో చేరువైంది. ప్రజలు వారి జ్ఞానం ఆధారంగా ఈ క్విజ్ షో నుండి లక్షల డబ్బును పొందారు. కొందరు ఈ షో నుండి కోటీశ్వరులుగా ఎదిగారు. అయితే గత 24 ఏళ్లలో ఎన్నడూ జరగనిది తాజా సీజన్ 16లో జరిగింది. ఈ క్విజ్ షో పోటీదారుడు అమితాబ్ బచ్చన్‌ను తన ప్రత్యేకమైన అభ్యర్థనతో ఆశ్చర్యపరిచాడు. అదేంటంటే.. ఇతర పోటీదారులకు అవకాశం ఇవ్వడానికి కోల్‌కతా నుండి…