ఎయిర్ ఇండియాను టాటా సన్స్ హస్తగతం చేసుకోబోతున్నది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కోసం టాటా సన్స్ సంస్థ వేసిన బిడ్ ఒకే అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నది. ఎయిర్ ఇండియాలో ప్రభుత్వంకు 75 శాతం వాటా ఉన్నది. భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను అమ్మేందుకు చాలా కాలంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. 2018 లో ఒకసారి కేంద్రం ఎయిర్ ఇండియాను అమ్మేందుకు…