2016లో రిలీజ్ అయిన బిచ్చగాడు సినిమా తెలుగు బయ్యర్ కి కాసుల వర్షం కురిపించింది. అమ్మ సెంటిమెంట్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో రిపీట్ మోడ్ లో బిచ్చగాడు సినిమాని చూశారు. ఈ మూవీ వచ్చిన ఏడేళ్లకి ఇప్పుడు బిచ్చగాడు 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. మే 19న బిచ్చగాడు 2 సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతూ మేకర్స్ బిచ్చగాడు 2 ట్రైలర్ ని రిలీజ్ చేశారు. గ్రాండ్ విజువల్స్, మంచి యాక్షన్స్…