ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిచ్చగాడు 2 హవా నడుస్తోంది. ఈ సినిమా ఊహించని వసూళ్లను రాబడుతోంది. తెలుగు మీడియం రేంజ్ సినిమాలకు మించి కలెక్షన్స్ సాధిస్తోంది. సినిమా టైటిల్ బిచ్చగాడునే కానీ.. డిస్ట్రిబ్యూటర్స్‌ని ఈ సినిమా శ్రీమంతులని చేస్తోంది. అన్నీ తానై మరోసారి బిచ్చగాడుగా ఆడియెన్స్ ముందుకు వచ్చిన విజయ్ ఆంటోనికి భారీ విజయాన్ని ఇచ్చేశారు తెలుగు జనాలు. అయితే ఈ సినిమా విషయంలో ఓ ఊహించని సంఘటన జరిగింది. ఏకంగా ఈ సినిమా ఫస్టాఫ్‌ని…
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో వచ్చిన బిచ్చగాడు-2.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తోంది. బ్లాక్ బస్టర్ మూవీ బిచ్చగాడుకి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 భారీ వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజు 4 కోట్లు, రెండో రోజు మూడు కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఫస్ట్ వీకెండ్‌లోనే 10 కోట్ల గ్రాస్ మార్క్‌ని దాటిందని అంచనా వేస్తున్నారు. అయితే వచ్చే వారం కూడా బిచ్చగాడు 2 సినిమా హవానే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే…