2016లో మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన ‘బిచ్చగాడు’ సినిమా రిలీజ్ అయ్యింది. ‘అమ్మ’ సాంగ్ తో ప్రేక్షకులకి బాగా దగ్గరైన ఈ మూవీ తమిళ్ కన్నా తెలుగులో పెద్ద హిట్ అయ్యింది. అప్పట్లోనే తెలుగు రైట్స్ కొన్న ప్రొడ్యూసర్ కి 10 రేట్ల ప్రాఫిట్ ఇస్తూ 14 కోట్ల షేర్ ని వసూల్ చేసింది బిచ్చగాడు మూవీ. దర్శకుడు శశి తెరకెక్కించిన ఈ సినిమా బ్రాండ్ ని వాడుకుంటూ బిచ్చగాడు 2 చేసాడు…