ఇప్పటి వరకూ మ్యూజిక్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉన్న టీ-సీరిస్ సంస్థ త్వరలో భారీ స్థాయిలో ఓటీటీ కంటెంట్ ను అందించే ప్రయత్నం చేయబోతోంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వినోదం ప్రజల చేతి మునివేళ్ళలోనే స్మార్ట్ ఫోన్ రూపంలో లభ్యం అవుతోందని, దానిని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల వారిని అలరించేలా ఓటీటీ కంటెంట్ ను రూపొందించాలనే నిర్ణయం తీసుకున్నామని టీ-సీరిస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ తెలిపారు. Read Also :…