ఉత్తర ప్రదేశ్ లో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 10 రోజుల క్రితం ఓ వ్యక్తి… తన వృద్ధ తల్లిని అజంగఢ్ నుండి బీహెచ్‌యు ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఆమెను క్యాంపస్‌లో స్ట్రెచర్‌పై వదిలి పారిపోయాడు. ఆ మహిళ చాలా సేపు ఏడ్చింది. కానీ ఆ కొడుకు మాత్రం తిరిగి రాలేదు. చివరికి, ఆమె ఆరు రోజుల తర్వాత తన కుటుంబం కోసం బాధపడుతూ మరణించింది. కొడుకు చేసిన ఈ పనికి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. Read…