Vijayashanthi Comments on Bhrathratna to PV Narasimha Rao: తెలుగు రాష్ట్ర నేత, దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. లేట్ గా అయినా.. ఆయనకు సముచిత గౌరవం లభించింది అని అనేక వర్గాల నుంచి కామెంట్ వినిపిస్తున్న వేళ తాజాగా ఈ విషయంలో స్పందించిన కాంగ్రెస్ నాయకురాలు,…