Actress Bhoomi Shetty Said Netizens Trolls on My Skin Color: సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన కన్నడ భామ భూమి శెట్టి.. అనతికాలంలోనే హీరోయిన్‌గా మారారు. కన్నడ చిత్రం ‘ఇక్కత్’తో సినీ రంగ ప్రవేశం చేసి.. ‘షరతులు వర్తిస్తాయి’ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. శుక్రవారం రిలీజ్ అయిన షరతులు వర్తిస్తాయి చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమి శెట్టి పలు…