ఈ ఏడాది బాలీవుడ్ చప్పగా మారిపోయింది. చెప్పుకోదగ్గ చిత్రాలేమీ రాలేదు. ఛావా మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. కేసరి 2 పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆక్యుపెన్సీ పరంగా ఫెయిలయ్యింది. ఇక రైడ్ 2ది కూడా సేమ్ సిచ్యుయేషన్. ఇక డల్‌గా ఉన్న థియేటర్లకు రాజ్ కుమార్ రావ్ కళ తెప్పిస్తాడని అనుకున్నారు. ఆయన నటించిన భూల్ చుక్ మాఫ్ మే 9న రిలీజ్ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో యూటర్న్ తీసుకుంది. Also Read : Kollywood :…