ఒక హిట్ సినిమాని రీమేక్ చేయాలి అంటే చాలా జాగ్రతలు తీసుకోవాలి, ఒరిజినల్‌ని అలానే తెరకెక్కిస్తే ఫ్రేమ్ బై ఫ్రేమ్ కాపీ అంటారు. కొంచెం మార్చి తీస్తే ఒరిజినల్ సినిమాలో ఉన్న ఫ్లేవర్ మిస్ అయ్యింది అంటారు. ఇప్పుడు ఇలాంటి మాటే అజయ్ దేవగన్ నటిస్తున్న ‘భోలా’ సినిమా గురించి కూడా వినిపిస్తోంది. రీసెంట్‌గా దృశ్యం 2 సినిమా చేసిన అజయ్ దేవగన్, ఒరిజినల్ దృశ్యం 2 సినిమాకి పెద్దగా మార్పులు చేయకుండా ఒరిజినల్‌కి స్టిక్ అయ్యి…
తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కిన మూవీ ‘ఖైదీ’. ఒకరోజు రాత్రి జరిగే కథతో రూపొందిన ఈ మూవీ లోకేష్ కనగరాజ్ లాంటి యంగ్ టాలెంట్ ని అందరికీ పరిచయం చేసింది. దళపతి విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమాతో బాక్సాఫీస్ క్లాష్ లో పోరాడి గెలిచిన ఖైదీ మూవీకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఈ మూవీలో కార్తీ చేసిన యాక్టింగ్ కి, నైట్ ఎఫెక్ట్ లో కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కి ఫిదా…
లోకేష్ కనగారాజ్ డైరెక్షన్ లో, కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో, ఒక్క రోజు రాత్రిలో జరిగే కథగా రూపొందిన ‘ఖైదీ’ సినిమా ఆడియన్స్ కి విపరీతంగా ఆకట్టుకుంది. ఫైట్స్ తో పాటు ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కూడా ‘ఖైదీ’ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి హెల్ప్ అయ్యింది. సౌత్ లో ఒక సినిమా సూపర్ హిట్ అయితే దాన్ని హిందీలో రీమేక్ చెయ్యడం మాములే…