మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. వింటేజ్ మాస్ అంటే ఎలా ఉంటుందో చూపించిన చిరు నటిస్తున్న నెక్స్ట్ సినిమా ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి భోళాశంకరుడి శివ తాండవం అంటూ ఒక మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మహా శివరాత్రి పండగ సంధర్భంగా బయటకి వచ్చిన ఈ మోషన్ పోస్టర్ లో చిరు ‘డమరుఖం’ పట్టుకోని స్టైలిష్ గెటప్ లో ఉన్నాడు.…