2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ఆడియన్స్ ముందుకి వచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో మెగా ఫ్యాన్స్ కి కాస్త డిజప్పాయింట్ చేసిన చిరు, వాల్తేరు వీరయ్య సినిమాతో ఫుల్ మీల్స్ పెట్టి థియేటర్ల నుంచి బయటకి పంపాడు. వింటేజ్ చిరూని చూసిన ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చాయి. దీనికే ఇలా అయిపోతే ఎలా మరో వారం రోజుల్లో భోళా శంకర్ వస్తుంది అంటున్నారు డై హార్డ్ మెగా ఫ్యాన్స్.…
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమలాపురం నుంచి అమెరికా వరకు ఆగస్ట్ 11 నుంచి జరగబోయే మెగా కార్నివాల్ కి రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 11 నుంచి మెగా మేనియా, భోళా మేనియా స్టార్ట్ అవనుంది. మెగా స్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేస్తున్న భోళా శంకర్ సినిమా మేనియాని కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్… ఈ మూవీ టీజర్ లాంచ్ కి రెడీ అయ్యారు. భోళా శంకర్ ప్రమోషన్స్ కి సాలిడ్ స్టార్ట్ ఇచ్చేలా…
మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల సమయంలో వినిపించిన నెగటివ్ కామెంట్స్ అన్నింటికీ ఈ సంక్రాంతికి సాలిడ్ ఆన్సర్ ఇచ్చేశాడు చిరు. బాబీ డైరెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య మూవీ చిరుని వింటేజ్ మెగాస్టార్ రేంజులో చూపించి మెగా అభిమానులకి సాలిడ్ హిట్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య ఇచ్చిన జోష్ ని అలానే మైంటైన్ చేస్తూ చిరు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోలా శంకర్’. మెహర్…
దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో చిరులోని మాస్ ని ఎమోషనల్ సీన్స్ తో అలా టచ్ చేసి వదిలేసాడు. ఈసారి మాత్రం వింటేజ్ మాస్ అనే పదానికే బాస్ నిలువెత్తు నిదర్శనం అనేలా చేస్తాను అంటున్నాడు మెహర్ రమేష్. చాలా రోజులుగా సినిమాలకి దూరంగా ఉన్న మెహర్ రమేష్, మెగాస్టార్ తో ‘భోళాశంకర్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన కలకత్తా సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ విషయాలు…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ ని గుర్తు చేసుకుంటూ తెలుగు సినిమా బాక్సాఫీస్ ని ఎన్నో మెట్లు ఎక్కించిన, ఎన్నో రికార్డులని క్రియేట్ చేసిన సినిమాలు గుర్తొస్తాయి. ఈ హీరో-దర్శకుడు కలిసి బ్రేక్ చెయ్యని రికార్డ్ లేదు, సృష్టించని రికార్డు లేదు. అందుకే చిరు జగదేక వీరుడు అయితే, రాఘవేంద్ర రావు దర్శకేంద్రుడు అయ్యాడు. ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అదో బ్లాక్ బస్టర్ అనే నమ్మకాన్ని ప్రతిసారీ నిజం చేసిన చూపించిన…
వాల్తేరు వీరయ్య సినిమాతో అమలాపురం నుంచి అమెరికా వరకూ రీసౌండ్ వచ్చే రేంజులో హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. మాస్ థియేటర్, క్లాస్ థియేటర్ అనే తేడా లేకుండా ప్రతి చోటా మెగా మేనియా వినిపిస్తూనే ఉంది. కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 12-0 కోట్ల వరకూ గ్రాస్ ని రాబట్టింది అంటే వాల్తేరు వీరయ్య సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఊహించొచ్చు. ఈ హిట్ ఇచ్చిన జోష్ లో నుంచి బయటకి వచ్చి…