మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘భోళా శంకర్’. ఆగస్టు 11న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో నెగటివ్ రిపోర్ట్స్ సొంతం చేసుకుంది. వీక్ మేకింగ్ భోళా శంకర్ సినిమాపై విమర్శలు వచ్చేలా చేసాయి. వేదాళం సినిమా తమిళనాడులో సూపర్ హిట్ అయ్యింది అంటే కథలో కచ్చితంగా విషయం ఉంటుంది. ఇక్కడ ఫ్లాప్ అయ్యింది అంటే తెలుగు ఆడియన్స్ కి తగ్గట్లు మార్పులు చేయకపోవడం, మెహర్…