శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో మచ్చింతల్‌లో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్న విషయం తెల్సిందే. అయితే ఈ ఉత్సవాలకు అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చకచక జరిగిపోయాయి. రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే చిన్న జీయర్ స్వామి స్వయంగా ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను సైతం పంచారు. చిన్న జీయర్ స్వామి ఆధ్యాత్మిక పరివర్తన క్షేత్రంలో సమతా స్ఫూర్తిని పంచిన…
మోస్ట్ అవేటడ్ మూవీ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య అభిమానులు , ఓవర్సీస్ డిస్ట్రబ్యూటర్స్ బసవతారకం క్యాన్సర్ హాస్సటల్ లో జరుగుతున్న సేవాకార్యక్రమాలకు అండగా నిలిచారు. ఓరర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ గా తెలుగు పరిశ్రమలో చిర పరిచుతలైన వెంకట్ ఉప్పుటూరి , గోపీచంద్ ఇన్నమూరి గారు రాధాకృష్ణ ఎంటర్ టైన్మెంట్ ఎల్ ఎల్ పి నుండి ఐదు లక్షల రూపాయల చెక్ ని బాలాకృష్ణ గారికి అందజేసారు. టాలీమూవీస్ మోహాన్ కమ్మ రెండు లక్షలు, కెనెడా…
ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాలో పోటాపోటీగా విడుదల కానున్న విషయం తెలిసిందే. క్రిస్మస్, సంక్రాంతి రేసులో బడా సినిమాలు భారీగా పోటీ పడుతున్నాయి. అందులో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ’ కూడా అందులో ఓ భారీ మూవీ. డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో జరిగాయి. ఈ సందర్భంగా బాలయ్య…
నందమూరి ఫ్యామిలీలో నవరస నట సార్వభౌమ ఎన్టీఆర్ అంటే తెలుగు వారికి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ వారసత్వంగా నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టిన ఆయన తనయుడు బాలయ్య, మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. అయితే ఎన్టీఆర్ కుటుంబానికి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మాత్రం తీరని అగాధం నెలకొంది అన్నది విషయం జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ ను బాలయ్య చేరదీసిన సందర్భాలు…