Gopichand: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని గోపీచంద్ అభిమానులు పాటలు అందుకుంటున్నారు. నిజం చెప్పాలంటే.. ఈ పాట వారికి బిగా సెట్ అవుతుంది ఈ టైమ్ లో. గత కొంతకాలంగా గోపీచంద్.. బాక్సాఫీస్ మీద యుద్ధమే చేస్తున్నాడు కానీ, గెలవలేకపోతున్నాడు. సినిమాలు, మంచి కథలు ఎంచుకుంటున్నాడు కానీ, అభిమానులను మెప్పించలేకపోతున్నాడు.