నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. తాజాగా ప్రముఖ ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం భారీగానే ఉద్యోగులను భర్తీ చెయ్యనుంది.. ఈ పోస్టులకు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు: 32 పోస్టుల వివరాలు.. ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనీ: 12 పోస్టులు టెక్నీషియన్ సీ: 17 పోస్టులు జూనియర్ అసిస్టెంట్: 3 పోస్టులు విద్యార్హతలు.. ఈ…