నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. తాజాగా ప్రముఖ ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం భారీగానే ఉద్యోగులను భర్తీ చెయ్యనుంది.. ఈ పోస్టులకు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు: 32
పోస్టుల వివరాలు..
ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనీ: 12 పోస్టులు
టెక్నీషియన్ సీ: 17 పోస్టులు
జూనియర్ అసిస్టెంట్: 3 పోస్టులు
విద్యార్హతలు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వాళ్లు ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీకాం, బీబీఎం ఉత్తీర్ణత ఉండాలి.. ఫస్ట్ క్లాస్ లో పాసై ఉండాలి..
వేతనం..
సంబంధిత ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ. రూ.21,500-రూ.90,000 వరకు ఉంటుంది..
వయోపరిమితి..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులకు 28 ఏళ్లకు మించరాదు..
ఎంపిక ప్రక్రియ..
రాతపరీక్ష, షార్ట్‌లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..
చివరి తేదీ..
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జూలై 11 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..
ఇక ఈ ఆసక్తి, అర్హతలు కలిగిన వాళ్లు bhel అధికారిక వెబ్ సైట్ లో పూర్తి సమాచారన్ని తెలుసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంది..