మెలోడీ బ్రహ్మగా, స్వరబ్రహ్మగా మణిశర్మను పిలుస్తూ ఉంటారు ఆయన అభిమానులు. ఇప్పుడు కాదు కానీ, ఒకప్పుడు తెలుగులో వరుస సూపర్ హిట్‌లు కొట్టాడు. తెలుగులో మెలోడీ సాంగ్ రావాలంటే వెంటనే మణిశర్మకు ఫోన్ వెళ్లాల్సిందే. అలా కొంతకాలం పాటు తెలుగు సంగీత ప్రపంచాన్ని ఏలిన ఆయన, తర్వాత దేవిశ్రీప్రసాద్, తమన్, జీవీ ప్రకాష్ కుమార్ వంటి వాళ్లు ఫామ్‌లోకి రావడంతో కాస్త సినిమాలు తగ్గించాడు. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు, కానీ ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు…