పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరో స్టార్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న యాక్షన్ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. “భీమ్లా నాయక్”లో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. ఎస్ రాధాకృష్ణ ఈ ప్రాజెక్ట్‌న�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ “భీమ్లా నాయక్”. తాజాగా ఈ చిత్రం నుంచి స్పెషల్ గ్లింప్సె రిలీజ్ చేశారు. అందులో “భీమ్లా నాయక్” బ్రేక్ టైంలో ఏం చేస్తున్నాడో చూపించారు. పవన్ గన్ తో ఫైరింగ్ చేస్తూ మోత మోగిస్తున్న ఈ వీడియోతో మేకర్స్ మెగా ఫ్యాన్స్ కు �