గోపీచంద్ సినిమా హిట్టు కొట్టి చాలా కాలం అయితే అయ్యింది. సినిమా బాగుంది అని టాక్ వినోపించే లోపే ప్లాప్ టాక్ వినిపిస్తుంది.ఎందుకంటే గోపీచంద్ సినిమా కు అంతగా హైప్ లేకపోవడం వల్లే అని తెలుస్తుంది.ప్రస్తుతం టాలీవుడ్ హీరో ల్లో చాలా మంది ఇమేజ్ ను పక్కన పెట్టి ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తున్నారు.కళ్యాణ్ రామ్ కూడా ‘బింబిసార’ వంటి సబ్జెక్ట్ ను తనే నిర్మించి మరీ తన మార్కెట్ ను బాగా పెంచుకున్నాడు. అందులో అతను…