నందమూరి భార్గవ్ రామ్ జూనియర్ ఎన్టీర్ చిన్న కుమారుడు.మనోడి అల్లరి గురించి టాలీవుడ్ సెలెబ్రెటీలు కథలు కథలుగా చెప్తారు. జూనియర్ ఎంత అల్లరి చేస్తాడో అంతకు మించి అల్లరోడు భార్గవ్ అని చెప్పుకుంటారు. పెద్దోడు అభయ్ తల్లిచాటు బిడ్డగా కాస్త వినయంగా ఉంటాడు అని అంటుంటారు. భార్గవ్ ఎవరి మాట వినడని, మంజులోడు కాదు, వాడో పెద్ద కంచు అని ఆ మధ్య నేచురల్ స్టార్ నాని భార్గవ్ అల్లరి గురించి చెప్పాడు. Also Read : Samantha…
టాలీవుడ్ టాప్ స్టార్ లలో నందమూరి తారక రామారావు (Jr.NTR ) ముందు వరసలో వుంటారు.RRR వంటి సూపర్ హిట్స్ తో తారక్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా ఎక్కడికో వెళ్లింది. ప్రస్తుతం దేవర, వార్ -2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలు చేస్తున్నాడు యంగ్ టైగర్. తారక్ కు 2011లో లక్ష్మి ప్రణతితో వివాహం అయింది. వీరి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు, పెద్దోడు అభయ్ రామ్, రెండోవాడు భార్గవ రామ్. Also Read : Tollywood:…