ప్రముఖ దర్శకుడు భారతీరాజా 'సార్' చిత్రంలో అతిథి పాత్రలో మెరిసారు. ఇటీవల ఈ సినిమాను చూసిన ఆయన చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్ లో చూడాలని ఆయన కోరారు.
Bharathi Raja:కోలీవుడ్ దర్శక దిగ్గజం భారతీ రాజా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం కడుపునొప్పితో ఆయన చెన్నైలోనో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్టు తెలుస్తోంది.