Mahesh Babu : టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అగ్ర హీరోల్లో మహేశ్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి మహేశ్ బాబు రీ రిలీజ్ ట్రెండ్ లో కూడా తన సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ అవుతూ కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఒకే నెల గ్యాప్ లో మూడు సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.…