‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్ రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుంటేనే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. జస్ట్ లీక్డ్ వీడియోలతో రచ్చ చేస్తున్నారు. అలాంటిది రాజమౌళి అఫీషియల్ అప్డేట్ ఇస్తే.. సోషల్ మీడియా తగలబడిపోవడం గ్యారెంటీ. కానీ ‘భరత్ అనే నేను’ మూవీ మేకర్స్ మాత్రం మహేష్ ఫ్యాన్స్‌తోనే కామెడీ చేస్తున్నట్టుగా ఉంది వ్యవహారం. 2018లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన…
Jayalalitha: నటి జయలలిత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ముఖ్యంగా అప్పట్లో జయలలిత వ్యాంప్ క్యారెక్టర్స్ తో బాగా పేరు తెచ్చుకుంది. ఇక రీ ఎంట్రీలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ నటిగా కొనసాగుతుంది.
హోలీ పండగ ఎప్పుడు వచ్చినా ప్రజలంతా రంగులు చల్లుకుంటూ పండగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మహేశ్ బాబు అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ‘సార్ ఆ ఒక్క ఫైట్ రిలీజ్ చెయ్యండి సార్’ అంటూ ట్వీట్స్ చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ టచ్ ఇచ్చే కొరటాల శివ కలిసి చేసిన రెండో సినిమా ‘భరత్ అనే నేను’. CMగా మహేశ్ నటించిన ఈ మూవీ 230 కోట్లు వరకూ రాబట్టి…
Attack On Singer: ప్రముఖ సింగర్ కైలాశ్ ఖేర్ కు కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది. హంపీ ఉత్సవాల్లో భాగంగా జరిగిన సంగీత విభావరిలో గాయకుడు కైలాశ్ ఖేర్ పాల్గొన్నారు. కన్నడ భాషలో పాటలు పాడాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు యువకులు వాటర్ బాటిల్స్ విసిరారు.