Kalasa Movie Trailer Released: చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన కలశ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. కొండా రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించగా ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి సినిమా పై మరింత అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను…
Kalasa Movie Teaser Released: బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన ‘కలశ’ మూవీ రిలీజ్ కి సిద్ధం అయింది. కొండ రాంబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ‘కలశ’ టీజర్‌ను భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర రిలీజ్ చేయగా బ్యానర్…