Kalasa Teaser: వాయమ్మో బిగ్‌బాస్ భానుశ్రీ ఏంట్రా ఇలా భయపెడుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalasa Movie Teaser Released: బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన ‘కలశ’ మూవీ రిలీజ్ కి సిద్ధం అయింది. కొండ రాంబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ‘కలశ’ టీజర్‌ను భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర రిలీజ్ చేయగా బ్యానర్ లోగోను డైరెక్టర్ వి.ఎన్. ఆదిత్య, టైటిల్ లోగోని డైరెక్టర్ యాట సత్యన్నారాయణ, మోషన్‌పోస్టర్‌ను డైరెక్టర్ వీరశంకర్ లాంచ్ చేశారు. అనంతరం సాంగ్‌ను వి.ఎన్. ఆదిత్య, వీరశంకర్, సాగర్‌చంద్ర, యాట సత్యన్నారాయణ ఉమ్మడిగా విడుదల లాంచ్ చేశారు.
Vadhuvu: పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలను భయపెట్టేలా “వధువు” వెబ్ సిరీస్ ట్రైలర్
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇక ఈ టీజర్ చూస్తుంటే ఇదేదో ఆత్మలతో కూడిన సినిమాలాగా అనిపిస్తోంది. భానుశ్రీ, సోనాక్షి వర్మ వణికించేలా కనిపిస్తున్నారు. ఈ టీజర్ ఒక్క సారిగా సినిమా మీద ఆసక్తి పెంచేలా ఉంది. టీజర్ రిలీజ్ చేసిన అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ ‘కలశ’ అనే టైటిల్ ఈ సినిమాలోని క్యారెక్టర్, కలశం ఎంత పవిత్రంగా ఉంటుందో ఈ క్యారెక్టర్ కూడా అంతే పవిత్రంగా ఉంటుందన్నారు. అందుకే కలశం నుంచి ‘కలశ’ను తీసుకోవడం జరిగిందన్న ఆయన బ్రెయిన్‌కి, హార్ట్‌కి లింక్ చేస్తూ రాసుకున్న సినిమా ఇదని, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు. నిర్మాత రాజేశ్వరి చంద్రజ మాట్లాడుతూ ఎక్కడా అశ్లీలత లేకుండా చేసిన ఈ సినిమా చూసి సెన్సార్ కూడా కట్స్ లేకుండా సర్టిఫికెట్ ఇవ్వడం మా తొలి విజయంగా భావిస్తున్నానన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!