యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్…
ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన రాజ్ తరుణ్ సినీ కెరీర్ అలా అలా సాగుతుంది. ఇటీవల రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య అతనిపై ఛీటింగ్ కేసు పెట్టడంతో రాజ్ తరుణ్ పేరు మీడియాలో మరు మోగింది. సినిమాలలో చేసినప్పుడు రాని క్రేజ్ ఒకే ఒక్క కేసు వ్యవహారంతో పబ్లిసిటీ అమాంతం ఆలా పెరిగిపోయింది. మీడియాలో ఎక్కడ చుసినా రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా కేసు వ్యవహారమే. ఈ కేసు ఇదంతా…
లావణ్య, మాన్వి మల్హోత్రా కేసుల వ్యవహారంతో ఇటీవల నిత్యం వార్తల్లో నిలిచిన రాజ్ తరుణ్ వరుస సినిమాల రిలీజ్ చేస్తున్నాడు. ఈ మధ్య తిరగబడరా సామి, పురుషోత్తముడు సినిమాలు రిలీజ్ చేసాడు. అవి ఇలా వచ్చి ఆలా వెళ్లాయి. ఈ కోవలోనే, మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు ఈ యంగ్ హీరో, రాజ్ తరుణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘భలే ఉన్నాడే’. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 7న ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు…