విష్ణు, కేథరిన్ థ్రెసా, ‘కేజీఎఫ్’ ఫేమ్ రామచంద్రరాజు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ లో రజనీ కొర్రపాటి ఈ చిత్రం నిర్మించారు. అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ సినిమా ఈ నెల 30న విడుదల కావాల్సింది. కానీ దీన్ని మే 6కి వాయిదా వేశారు దర్శకనిర్మాతలు. ఈ విషయాన్ని దర్శకుడు చైతన్య దంతులూరి చెబుతూ, ”వైవిధ్యమైన కథాంశాంతో తెరకెక్కిన ఈ సినిమాను సమ్మర్…
హీరో శ్రీ విష్ణు, ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భళా తందనాన’. దీనిని సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరపాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్ లో మొదలైంది. శ్రీ విష్ణు సరసన క్యాథరిన్ ట్రెసా…