శ్రీవిష్ణు, కేథరీన్ జంటగా నటించిన చిత్రం భళా తందనాన. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాణం సినిమా దగ్గర నుంచి దర్శకుడు చైతన్య దంతులూరిని చూస్తున్నానని.. ఎవరైనా చిన్న సినిమా చేస్తే చిన్న సినిమా చేస్తున్నట్లు, పెద్ద సినిమా చేస్తే పెద్ద సినిమా చేస్తున్నట్లు పనిచేస్తారని.. కానీ చైతన్య మాత్రం చిన్న సినిమా…
శ్రీవిష్ణు, కేథరిన్ జంటగా నటించిన ‘భళా తందనాన’లోనిది ఈ స్టిల్. వీరిద్దరి మధ్య సాగే సంభాషణను తాజా పరిణామాలకు అన్వయిస్తే… బహుశా కేథరిన్ ”ఈ వీకెండ్ లో చిరంజీవి, రామ్ చరణ్ ‘ఆచార్య’ మూవీ వస్తోంది కదా! మన సినిమానూ ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేయడం!?.. వాయిదా వేస్తే బెటరేమో” అంటుండవచ్చు. ఒకరకంగా అది నిజం కూడా. ‘భళా తందనాన’ చిత్ర నిర్మాతలు ఇటీవల ఏప్రిల్ 30న తమ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో చాలామంది…