అంజనీపుత్రుడు హనుమంతుడు కరుణా సముద్రుడు. కష్టాల్లో వుండే భక్తులకు కొండంత అభయం ఇస్తాడు. అందుకే భక్తులు ఆయన్ని అభయాంజనేయుడు అంటారు. మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమయిన రోజు. ఆరోజు హనుమాన్ చాలీసా ఒకసారైనా వింటే అన్ని బాధలు మటుమాయం అయిపోతాయి.
అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును ఎట్టకేలకు తాకాయి లేలేత భానుడి కిరణాలు. రెండవ రోజు స్వామి మూలవిరాట్టును తాకిన సూర్య కిరణ స్పర్శతో బంగారు వర్ణంలో మారిపోయారు స్వామి. సూర్యభగవానుడి కిరణాలు పడ్డ విగ్రహాన్ని దర్శించి తరించారు భక్తులు. కిరణదర్శనం చేసుకొని పులకించి పోయింది భక్తకోటి. 2
సోమవారం శివుడికి ఎంతో ఇష్టమయిన వారం. ఈరోజు స్తోత్ర పారాయణం చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ స్తోత్ర పారాయణం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.
గురువారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఎటువంటి బాధ అయినా మీ నుంచి దూరమవుతుంది. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏవి వున్నా ఈ స్తోత్ర పారాయణం చేయడం ఎంతో శుభకరం.
పేరు ఏదయినా, రూపం ఏదయినా అన్ని జీవుల్లోనూ ఉన్న ఆత్మ ఒక్కటే! ‘సబ్ కా మాలిక్ ఏక్’ అంటూ తనని ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తూ అన్నింటా తానేనని నిరూపించిన కలియుగ ప్రత్యక్షదైవం సాయిబాబా! గురువారం నాడు శ్రీ సాయి చాలీసా పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది.