Lunar Eclipse: 15 రోజుల క్రితం సూర్యగ్రహనం.. ఇవాళ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.. మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు గ్రహణం వీడనుంది.. ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు.. కార్తిక పూర్ణిమ రోజున ఈ స్తోత్రాలు వింటే మీకు మీ కుటుంబ సభ్యులకు ఎటువంటి అనర్థాలు జరగవని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి… అవి ఏం స్తోత్రాలు..? భక్తిటీవీలో లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=60lmWtEcFXg
Lunar Eclipse Effect On Your Zodiac Sign: ఇవాళ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.. మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు గ్రహణం ఉంటుందని చెబుతున్నారు.. అయితే, చంద్రగ్రహణం.. ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు… అంతేకాదు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి పరిహారాలు చెల్లించాలని అనేదానిపై భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న లైవ్ ప్రోగ్రామ్‌లో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=hcDns5EHiWA
భక్తి టీవీ కోటి దీపోత్సవం నాల్గోరోజు కన్నులపండుగగా సాగింది.. అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైన ఈ మహాక్రతువు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుండగా.. ఇవాళ నాల్గోరోజు దీపాల ఉత్సవం కోలాకలంగా సాగింది… శ్రీసుబుదేంద్ర తీర్థ స్వామీజీ (శ్రీరాఘవేంద్ర మఠం, మంత్రాలయం) వారిచే అనుగ్రహ భాషణం.. బ్రహ్మ శ్రీ డా.కాకునూరి సూర్యనారాయణమూర్తిచే ప్రవచానమృతం.. వేదికపై పూజలో భాగంగా నర్మదా బాణ లింగానికి కోటి భస్మాభిషేకం నిర్వహించారు.. శివలింగాలకు కోటి భస్మార్చన భక్తులచే జరిపించారు.. ఇక, యాదాద్రి…
భక్తి టీవీ-ఎన్టీవీ ఆధ్వర్యంలో జరుగుతోన్న కోటిదీపోత్సవం నాల్గో రోజుకు చేరింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం భక్తులతో కిక్కిరిసిపోయింది… శివనామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి.. కార్తిక మాసంలో జరుగుతోన్న దీపాల ఉత్సవంలో ఉత్సాహంగా పెద్ద సంఖ్యలు పాల్గొంటున్నారు భక్తులు.. ఇవాళ పార్థివలింగానికి కోటి భస్మార్చన జరగనుంది… ఇక, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కల్యాణం.. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం నిర్వహించనున్నారు.. భక్తులకు పూజా సామాగ్రిని కూడా ఉచితంగా అందజేస్తోంది భక్తి టీవీ… ఎన్టీఆర్ స్టేడియానికి కదలి రండి..…