https://youtu.be/oZOdUvy4CIo భక్తి టీవీ కోటిదీపోత్సవం 15 రోజుల పాటు వైభవంగా సాగింది. కార్తిక మాసంలో మూడవ సోమవారం అయిన నవంబర్ 14వ తేదీన కోటి దీపోత్సవం ముగిసింది. 15 రోజుల పాటు జంటనగరాల భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది.