కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. అందరూ ఎన్టీవీ-భక్తిటీవీ ఆధ్వర్యంలో నిర్వహించి కోటిదీపోత్సవం గురించి చూస్తుంటారు.. గత మూడు రోజులుగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కన్నుల పండువగా కోటి దీపాల ఉత్సవం సాగుతోంది.. ఈ కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు… శివనామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం, పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి.. ఇవాళ కార్తీక బుధవారం సందర్భంగా ‘ప్రదోషకాల అభిషేకం’ నిర్వహించారు.. డాక్టర్ ఎన్. అనంతలక్ష్మీ గారి ప్రవచనామృతం భక్తులను ఆకట్టుకుంది.. కాజీపేట శ్వేతార్కమూల గణపతికి కోటి గరికార్చన జరగగా..…
Saturday Special Govinda Namalu LIVE : గోవింద నామాలు నేర్చుకుని, ఉదయం లేదా సాయంకాలం స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, ప్రశాంత వాతావరణంలో వీలయినన్ని సార్లు పఠించి నట్లయితే ఏడు కొండల శ్రీ వేంకటేశ్వరుడి అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతుంటారు.. తొలి కార్తిక శనివారం నాడు “గోవింద నామాలు” వింటే మీ ఆర్థిక సమ్యసలు మాయమవుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న గోవింద నామాలను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను…
Saturday Special Sri Hanuman Stotra Parayanam: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అన్ని దోషాలు తొలగి అదృష్టం వరిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి.. కార్తిక తొలి శనివారం నాడు.. ఈ స్తోత్రాలు వింటే ఎంతో మంచిదని చెబుతున్నారు.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=5K04rAAvMSM
Govardhan Puja 2022 Special LIVE : గోవర్ధనపూజ సందర్భంగా ఈ స్తోత్రం వింటే చాలు ఆ కృష్ణుని అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగుతాయని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ స్పెషల్ లైవ్ కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=BuPn1ICXFoo
Karthika Budhavaram 2022 Special LIVE : కార్తీక మాసం ప్రారంభమైంది… శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి… తొలి కార్తిక బుధవారం రోజు ఎలాంటి స్తోత్ర పారాయణం చేస్తే మంచిది అనే అనుమానాలు భక్తులకు ఉంటాయి.. వారి అనుమానాలను నివృత్తి చేస్తూ.. బుధవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అన్ని శుభవార్తలే వింటారని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తిటీవీలో ప్రసారం అవుతోన్న ఆ ప్రత్యేక లైవ్‌ను వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=Dov5d9qbV5o
రెండు దశాబ్దాల తర్వాత అరుదైన సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుండగా.. కేతుగ్రస్త సూర్య గ్రహణం కావటం విశేషంగా చెబుతున్నారు.. అంటే సహజంగా రాహుకేతువుల ప్రభావంతో ఏర్పడే గ్రహణాలలో రాహు ప్రభావంతో ఏర్పడే దానిని రాహుగ్రస్తమని, కేతుగణ ప్రభావంతో ఏర్పడే దానిని కేతుగ్రస్తమని అంటారు. అయితే, కేతుగ్రస్త సూ ర్యగ్రహణం చాలా అరుదుగా ఏర్పడుతుంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఇటువంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది.. ఈసారి కేతుగ్రస్త సూర్యగ్రహణం స్వాతి నక్షత్రంలో ఏర్పడుతోన్న నేపథ్యంలో.. ఆ నక్షత్రంలో జన్మించిన వారు,…
ధనత్రయోదశి రోజున ఈ స్తోత్రాలు భక్తిశ్రద్ధలతో వింటే మీ దోషాలన్నీ పోయి అపర కుబేరులవుతారు. https://www.youtube.com/watch?v=SioKalGwC98&ab_channel=BhakthiTV