మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ ప్రేక్షకులని అల్టిమేట్ ఎంటర్ టైన్మెంట్ అందించడానికి రెడీగా ఉంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, షో రీల్, టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ ని కంప్లీట్ చేశారు. తన క్యారెక్టర్ కు సొంతంగా…
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న రెండవ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్ సే కథానాయకగా నటిస్తోంది. అత్యంత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఫై వివేక్ కూచిబొట్ల, TG విశ్వప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, సితార్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ కు విపరీతమైన స్పందన లభించింది. కాగా మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు ప్రారంభించింది పీపుల్స్ మీడియా. ఇప్పటికే హిందీ రైట్స్…
మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ సాధించడంతో మిస్టర్ బచ్చన్ పై అటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. ఇటీవల విడుదలైన సితార్ సాంగ్ నెట్టింట హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర…