మిస్టర్ బచ్చన్‌తో నడుమ అందాలు ప్రదర్శించి ఓవర్ నైట్ క్రష్‌గా మారి, ఆఫర్లను క్యాచ్ చేయడంలో కిస్సిక్ బ్యూటీనే మించిపోతుంది భాగ్యశ్రీ. ఫస్ట్ సినిమా రిజల్ట్ తేడా కొట్టినా కూడా ప్రజెంట్ చేతిలో మూడు సినిమాలు. వినిపిస్తున్నవి మరో మూడు ఉన్నాయి. ఎంత టాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటుంటారు. ఎందుకంటే హిట్స్ లేకున్నా కూడా వరుస ఛాన్సులు కొల్లగొట్టడం అంత ఈజీ కాదు. Also Read : Naga Vamsi : విజయ్ దేవరకొండను ఎందుకు…
టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని హీరో గా యంగ్ డైరెక్టర్ మహేశ్ బాబు. పి దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఉపేంద్ర అభిమానిగా సాగర్ అనే క్యారక్టర్ లో రామ్ కనిపించనున్నాడు. అతనొక్కడే హీరోయిన్…
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మే 30వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం, జూలై 4వ తేదీకి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. Also Read : Mohan lal : లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను స్టార్ట్ చేసిన స్టార్ హీరో కొడుకు…
Bhagya Shri Borse : భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
Bhagya Shri Borse : భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో యువతను మంత్రముగ్ధులను చేసింది.
Bhagyashri Borse : మాస్ మహారాజ్ నటించిన 'మిస్టర్ బచ్చన్' తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ భోర్సే . ఈ ముద్దుగుమ్మకి తొలి సినిమానే ఫ్లాప్ పడినా తన అందచందాలకు,
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. తాజగా రిలీజ్ చేసిన అనాన్స్ మెంట్ పోస్టర్ తో ఆడియెన్స్ లో…
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు తెరకు సుపరిచితమే. గతంలో దుల్కర్ నటించిన అనేక డబ్బింగ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయి విజయం సాధించాయి. ఆ మధ్య మహానటిలో జెమినీగణేశన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. ఆలా తెలుగులో దుల్కర్ లీడ్ రోల్ లో వచ్చిన మొదటి సినిమా ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది.…
మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ మాస్ మసాలా సినిమా. బాలీవుడ్ హిట్ సినిమా ‘రైడ్’ కి రీమేక్ గా వస్తోంది ఈ సినిమా. రవితేజ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే కథానాయకాగా నటిస్తోంది. ఇటీవల వవిడుదల చేసిన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా మిస్టర్ బచ్చన్ ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్సాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా ట్రైలర్ కోసం…