Bhagya Sri : భాగ్య శ్రీ బోర్సే.. నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్. టాలీవుడ్ లో మొదటి సినిమానే మాస్ మహారాజ రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది. మిస్టర్ బచ్చన్ తో గ్లామర్ ను ఆరబోసింది. కానీ ఏం లాభం.. ఆరంభం ఆకట్టుకోలేదు. ఆ మూవీ దారుణంగా ప్లాప్ అయింది. అయినా సరే విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్ తో వచ్చిన కింగ్ డమ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ కాబట్టి కచ్చితంగా…