ప్రజంట్ టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఒకటి. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్ సే కాంబినేషన్ లో..మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ పై తన ఆశలన్నీ పెట్టుకున్నారు రామ్ పోతినేని. ఎందుకంటే స్కంద, ది వారియర్ వంటి ఫ్లాప్ సినిమాల తర్వాత ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని…