మసూద ఫేమ్ హీరో తిరువీర్ వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు.ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన పోస్టర్ ని ‘జబర్దస్త్’ ఫేమ్ అదిరే అభి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దాంతో పాటు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ను యాడ్ చేశాడు.ఇప్పటికే హీరో తిరువీర్ ‘మసూద’, ‘పరేషాన్’ లాంటి చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా…