థమన్ ఏ హీరోకి మ్యూజిక్ ఇచ్చినా అది సినిమాకి హెల్ప్ అవుతుంది, ఆ హీరోకి సూపర్ ఆల్బమ్ అవుతుంది. ఒక్క బాలయ్యకి మాత్రమే థమన్ మ్యూజిక్ ఇస్తే అదో సెన్సేషన్ అవుతుంది. అఖండ నుంచి స్టార్ట్ అయిన ఈ మాస్ కాంబినేషన్ థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి పూనకాలు తెప్పించింది. భమ్ అఖండ అంటూ థియేటర్ అంతా ఊగిపోయింది అ
2023 సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నట సింహం నందమూరి బాలకృష్ణ, ఈ దసరాకి ఆయుధ పూజ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అనీల్ రావిపూడి-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫస్ట్ సినిమా ‘భగవంత్ కేసరి’ దసరా సీజన్ ని టర్గెట్ చేస్తూ షూటింగ్ జరుపుకుంటుంది. అనీల్ రావిపూడి �