అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వంద కోట్లు రాబట్టిన నందమూరి నట సింహం బాలయ్య, ఈసారి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘భగవంత్ కేసరి’ సినిమాతో అక్టోబర్ 19న థియేటర్స్ లోకి వచ్చి మూడోసారి వంద కోట్లు కలెక్ట్ చేస్తాడని నందమూరి ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్లు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్ మిస్ అవ్వకుండా ఉంటుందని…
నందమూరి నట సింహ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల స్పెషల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ ఇప్పటివరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ వరంగల్ లో గ్రాండ్…
భగవంత్ కేసరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. వచ్చే వారమే థియేటర్లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఆహా అన్‌స్టాపబుల్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. భగవంత్ కేసరి టీమ్‌తో లిమిటేడ్ ఎడిషన్ అన్‌స్టాపబుల్ థర్డ్ సీజన్ అక్టోబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. ఈలోపు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. మరోవైపు భగవంత్ కేసరి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయ్యి. ఈ సినిమాకు సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.…
అకేషన్ ఏదైనా… అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో జై బాలయ్య అనే స్లోగన్ ఈ జనరేషన్ కి ‘స్లోగన్ ఆఫ్ సెలబ్రేషన్’లా మారింది. ఏ హీరో సినిమా అయినా, ఏ ఫంక్షన్ అయినా జై బాలయ్య అనే స్లోగన్ వినపడాల్సిందే. అంతలా ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాలయ్య దగ్గరయ్యాడు. ఒకప్పుడు బాలయ్య అంటేనే యూత్ అసలు ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇప్పుడు అలా కాదు బాలయ్య సినిమా వస్తుంది అంటే చాలు…
నందమూరి నట సింహం బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘భగవంత్ కేసరి’. షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసారు. అనిల్ రావిపూడి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య చూపించిన విధానానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. మంచి ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ ని…