Will Anushka Shetty’s Bhaagamathie Part 2 Announced: ‘అనుష్క శెట్టి’.. ఈ పేరును తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలలో వచ్చిన `సూపర్` సినిమాతో అనుష్క వెండి తెరకు పరిచయం అయ్యారు. సూపర్ సినిమాలో సాషా క్యారక్టర్‌తో అందరిని ఆకర్షించారు. ఆపై రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. విక్రమార్కుడు సినిమా తరువాత అనుష్క…