Bhaag saale Producer Arjun dasyan Interview: శ్రీ సింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే జూలై 7న రిలీజ్‌కు రెడీ అవుతోంది. నేహా సోలంకి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ భాగ్ సాలే సినిమాను వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాతగా బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్…
Bhaag Saale:‘మత్తు వదలరా’ వంటి వినూత్న కథతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సక్సెస్ అందుకున్నాడు శ్రీసింహా. యంగ్ టాలెంటెడ్ పీపుల్ అంతా కలిసి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేసింది.
మన డీజే టిల్లు సిద్ధూ జొన్నలగడ్డ కథ చెప్తే ఎవరైనా ఊ కొట్టాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో సిద్ధూ జొన్నలగడ్డ చెప్పిన ఒక కథ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే ‘సింహా కోడూరి’ హీరోగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భాగ్ సాలే’. ముద్దపప్పు ఆవకాయ్, సూర్యకాంతం, నాన్న కూచీలతో లాంటి క్రియేటివ్ వర్క్స్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత్ బ్రహ్మాండపల్లి ‘భాగ్ సాలే’ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. జులై…