Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలపై ఉండే హైప్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ మూవీ గురించి ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఆ మూవీ గురించి ఏ చిన్న విషయం అయినా సరే సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. తాజాగా డైరెక్టర్ ఆర్జీవీతో కలిసి సందీప్ రెడ్డి వంగా జగపతి బాబు ప్రోగ్రామ్ కు వెళ్లాడు. మనకు తెలిసిందే కదా జగపతి…